Virinchi5 reviewsFollowFollowJanuary 31, 2022కృష్ణశాస్త్రి గారి దైనందిన, కుటుంబ జీవితంలోకి ఒక మంచి గవాక్షం. సొంతంగా చిత్రకళ నేర్చుకుని తారాస్థాయికి చేరిన బుజ్జాయి గారి జీవితం అద్భుతం, ఆదర్శప్రాయం. ఎందరో మహాకవుల పేర్లు ఇందులో చూడవచ్చు, వారి గురించి తెలుసుకోవచ్చు.