Rajendra Alapaty5 reviewsFollowFollowApril 23, 2022శ్రీపాద వారి పుల్లం పేట జరీ చీర కథ మధ్య తరగతి భార్య భర్తల అనురాగాన్ని చక్కగా ఆవిష్కరించింది, భర్త భార్య కోసం జరీ చీర కొనడానికి చేసిన కృషి చాలా హృద్యంగా వుంటుంది. అలాగే వారి గులాబి అత్తరు కూడా మంచి కథ.