ఆమె పేరు వేద సంహిత! వైవాహిక జీవితం ఆమె మెడమీద భర్త పెట్టిన కత్తి గాటునే మిగిల్చింది. బ్రతుకుబాటలో ముందుకు సాగిపోయే తరుణంలో - ఆలంబనగా ఒక అనుభవాన్ని అనుభూతినీ మిగిల్చుకోవాలనుకుంది.
ఆమె జీవితంలో అభిషేక్ అపురూపంగా ప్రవేశించాడు. వెన్నెల్లో గోదారి ఒడ్డున ఒక అనుభవం అనుభూతిగా మారింది.
వ్యక్తిగతమైన ప్రేయసి విశ్వజనీయమైన ప్రేమగా మార్చుకోవడానికి అతను వెళ్లిపోయాడు. ప్రతి పదమూ సరిగమ పదముగా - ప్రతి వాక్యమూ ఒక సరళీ స్వరముగా - ప్రతి ఉపమానమూ అపురూపముగా మీ అభిమాన రచయిత స్వరకల్పన చేసిన మృదుమధుర మంజుల నవలా నాదం.
One of the best novels by YV. Read this book many times in the last several years and every time, my eyes get wet and take me into the trans. I thank this author for the great work throughout all these years.I wish he would come back to writing fiction more often as in the past. Thanks Murali
Worst book I read till in Telugu. I don't know how this book is even published.
Edits: I am adding some more characters to this review because I think this book review is not getting reflected into my profile page because of the fewer words. At the time of writing this review I didn't know that there was a Word count for review. But now because of the members of Tech support told me that if a review is less than some characters it won't get reflected in the count. So that's why I am writing this.