Jump to ratings and reviews

పెళ్ళి దాని పుట్టుపూర్వోత్తరాలు

124 pages, Paperback

First published January 1, 1960

Loading...
Loading...

About the author

Ratings & Reviews

What do you think?

Friends & Following

Create a free account to discover what your friends think of this book!

Community Reviews

5 stars
8 (47%)
4 stars
4 (23%)
3 stars
3 (17%)
2 stars
1 (5%)
1 star
1 (5%)
Displaying 1 - 6 of 6 reviews
28 reviews37 followers
May 14, 2020
A concise summary in Telugu about the history and evolution of marriage from primitive men to the current day. It has some shocking revelations of the roots to some commonly accepted indian social practices. It offers insights to words such as Kodalu, honeymmon, best-man, marriage among cousins in South India, tOdi pellikoduku etc. The knowledge of some of these historical facts may disturb you. For eg. A married woman is even today referred to in social circles as "She is a kOdalu of xyz house" - the phrase has origins in the system where she is a wife of all the men in the house. You need to have a context of the time in history and they must n ot be judged according to the social and moral standards of today. The book reveals that what we see as very old practices were mere alterations if not same as those a few centuries ago. The book looks like an abridged summary based on some books in English on the same subject but they were adapted to Telugu culture. An interesting and entertaining short read with quite some "aha" moments.
Profile Image for Gopala Krishna Koduri.
9 reviews16 followers
December 12, 2012
పూర్వపు సమాజాల్లో ఆడ-మగల మధ్యనున్న ప్రాకృతిక బంధం పెళ్ళిళ్ళ దాకా ఎలా వచ్చిందో చెప్పడం వరకు బావుంది. పెళ్ళి పేరుతో ప్రస్తుత సమాజంలో పాటిస్తున్న కొన్ని మూఢాచారాలు మానుకోవాలని ఉదాహరణలతో చూపించడం కూడా బాగానే ఉంది. సంఘంలో పురోహితుల స్థానాన్ని ప్రశ్నించడంలో అర్థంపూరితమైన ఆవేశం కనబడుతుంది.

కాకపోతే అక్కడక్కడ సొంతగా రచయిత తనకుతానే అర్థాలు కల్పించుకొని కొన్ని ఆచారాలపై చేసిన నిష్పాదన కొంత చిరాకు తెప్పిస్తాయి (ఉదా: భూదానం, గోదానం, కన్యాదానం అంటున్నాం కాబట్టి ఆడదాన్ని కూడా పశువులాగ చూసినట్టని భాష్యం చెప్పడం). పుస్తకం చివరిదాకా కూడా గతం గురించే తవ్వి, ప్రస్తుత సమాజం దృష్ట్యా నేటి వివాహ-కుటుంబ వ్యవస్థ గురించి ఒక్క ముక్క కూడా చెప్పక పోవడం నిరాశే మిగుల్చుతుంది.

అసలు దీనికి "పెళ్ళి దాని పుట్టుపూర్వొత్తరాలు" అనే పేరు ఎందుకు పెట్టారో. బహుశా "పెళ్ళి పేరుతో ఆడవాళ్ళకు జరిగిన మోసం" అని పెడితే ఇంకా సబబుగా ఉండేదేమో.
Profile Image for Sai Praveen Oruganti.
11 reviews
December 12, 2012
పెళ్ళి అనే పద్దతి ఎలా ఏర్పడినది మరియు వాటిలో మార్ప్లు చేర్పుల సంగతి తెలియజేయడం వరకు బాగానే వున్నా.. చెప్పిన విషయాలనే పలు మార్లు చెప్పి నాన్చడం బాగోలేదు.. పుస్తకం చివరి అధ్యాయాలు మరియు అనుబంధాలు, ఈ పుస్తకంలో వుంచిన ప్రయోజనం నాకు బోధ పడలేదు.
Displaying 1 - 6 of 6 reviews