Jump to ratings and reviews
Rate this book

పార్థు [Parthu]

Rate this book
ఈ ప్రపంచంలో దేవుడు అనేవాడు ఎక్కడయినా ఉంటే అది చిన్నపిల్లల అమాయకపు కళ్ళలోనే! అభం శుభం తేలాయని ఆ పసిమనసుల్లోనే! చందనపు గాలుల్లా నిర్మలంగా ఉండే వారి స్వభావల్లోనే నిష్కల్మషాన్ని పెద్దవాళ్ళ తమతమ స్వార్ధంకోసం విషపూరిత చేస్తుంటారు. ఒకప్పుడు అబద్దాలు ఆడకూడదు అన్న సత్యాన్ని అక్షరాలు దిద్దించిన చెయ్యే తర్వాత అబద్దం చెప్పితీరాలని అదే చెయ్య ఎత్తి శాసించినప్పుడు ఆ పసి మనసు ఏమౌతుంది? ఆ చిన్నారి హృదయం రణరంగంగా మారుతుంది! ఆ కళ్ళలో అమాయకత్వం మాయమై క్రూరత్వం చోటు చేసుకుంటుంది. ఆ పసి మనసులో నుంచి దేవుడు పారిపోయి, దెయ్యం తిష్ట వెయటం జరుగుతుంది.

ఇది ఒక పార్థు కథ! కాదు! పెద్దవాళ్ళ స్వార్థ చింతనలకి నిర్దయగా బలి అయిన అనేక వందల మంది బాలల కథ!

Paperback

6 people are currently reading
211 people want to read

About the author

Yaddanapudi Sulochana Rani

86 books240 followers
Yaddanapudi Sulochana Rani is a renowned Telugu novelist. She was very popular among the ladies and the younger generation for her novels about love and drama, with a great fan following during the 1970s and early ’80s. She used to have a strong inclination towards literature from her childhood. She has written over 80 novels. Several of her stories were made into films and television serials. She won two Nandi Awards. Yaddanapudi died of a heart attack on 18 May 2018 in California, U.S., while visiting her daughter.

Ratings & Reviews

What do you think?
Rate this book

Friends & Following

Create a free account to discover what your friends think of this book!

Community Reviews

5 stars
22 (34%)
4 stars
17 (26%)
3 stars
16 (25%)
2 stars
6 (9%)
1 star
2 (3%)
Displaying 1 - 3 of 3 reviews
Profile Image for GRV.
126 reviews2 followers
September 28, 2023
పార్థు

యద్దనపూడి సులోచనారాణి గారి పరిచయ నవల.

ఈ నవల లోని కథ, కథనం సినిమాని తలపించాయి.

యద్దనపూడి సులోచనారాణి గారు ఉత్కంఠ రేకెత్తిస్తూ కథని నడిపించిన తీరు బాగుంది. ముక్యంగా ముగింపు చాలా బాగుంది.
176 reviews10 followers
May 4, 2023
This story was similar to a movie
Displaying 1 - 3 of 3 reviews

Can't find what you're looking for?

Get help and learn more about the design.