Vamsy or Vamsi (born Nallamilli Bamireddy on 20 November 1956) is a Telugu Indian film director, screenwriter and music director known for his works in Telugu cinema. In 1985 he received the National Film Award for Sitaara. Vamsy is one of the very few filmmakers in Telugu who tries to depict the nativity of the concerned story. Although he is well known for portraying the scenic beauty of Godavari and surrounding regions, the element of characterisation is the highlight in his films.
ఈ పుస్తకాన్ని చదివినంత సేపు నాకు వంశీ గారి శైలి మీద నుంచి శ్రద్ద మరలలేదు. ప్రతి పుస్తకం ఓ క్రొత్త అనుభూతిని మిగులుస్తుంది. ఈ కథ మొత్తం వసుబాబు గురించి ఐనప్పటికీ వివిధ పాత్రలను కథకు అనుగుణంగా తీర్చడం బహుశ వంశీ గారి రచనలలోనే కావచ్చు. కథబాగా నడుస్తుంది అనుకునే లోపు కథ హఠాత్తుగా కొత్త మలుపుకు తిరుగుతుంది. ఛదవతగ్గ పుస్తకం.
Didn’t realize Vamsi the director wrote this book which was lying at home , the prose is beautiful , the story - knowing that it was by a 16 year old Vamsi I can see it’s innocence . A very memorable read
పదహారేళ్ళ వయస్సులో వంశీగారి అలోచన విధానానికి ఈ పుస్తకం ఒక మచ్చుతునక.. మనకు అతిసాధారణమనిపించే సంగతుల్లో అత్యంత విలువైన విశేషాలను ఒడిసిపట్టుకోగలగడమే వంశీగారి నైపుణ్యం.. అయన పాత్రలు కేవలం పుస్తకాలవరకే పరిమితం కాకుండా చుట్టూ వున్నా జీవన శైలిని కూడా ఎంతగానో ప్రతిబంబిస్తాయి
(#54) A nice one sitting read, but the female characters are very cliched. And even the secondary male characters are one note. I didn’t understand the point of this book. Soft porn was a bit too much.