పర్సనల్ గా చర్చించిన విషయాలు కొన్ని సార్లు too detailed & overwhelming గా అనిపించినా సరే పుస్తకం లో ఒక తిరుగుబాటు తనం ఉంది. అది నా ధైర్యాన్ని ఇంకా రెట్టింపు చేసింది. నక్సలైట్ ఉద్యమం, కాలేజీ యూనియన్ రాజకీయాలు అయితే రామ్ గోపాల్ వర్మ తీసిన శివ సినిమాని మించిపోయాయి. దమ్మున్న పుస్తకం రాసావ్ అన్నా ! నీ పొగరుకు నా సలాం ! మొత్తంగా ఒక దమ్మున్న దళితుడి ఆత్మ గౌరవ పోరాటం ఈ నవల