Jump to ratings and reviews
Rate this book

నృకేసరి

Rate this book
అందరికీ నమస్కారం.

నేను మీ కవనమాలి. నేను ఎప్పుడూ పాఠకుడిని, అప్పుడప్పుడు రచయితని. ఇప్పుడు నేను నా మొదటి నవలతో మళ్ళీ మిమ్మల్ని పలకరించబోతున్నాను. ఆ నవలే నృకేసరి - కథనప్రస్థం. ఈ నవల గురించి క్లుప్తంగా చెప్పాలంటే.. చిన్నప్పుడు ఈటీవీలో వచ్చిన భాగవతం సీరియల్ నాలో ఊహించడం అనే క్వాలిటీని ఎన్నో రెట్లు పెంచింది. అందులో శుకమహర్షి భాగవతం చెప్పిన విధానంపై ఉన్న ఇష్టం, ఆ కథలు నాలో కలిగించిన ఆసక్తి కలగలిపి ఓ చిన్న కథ అల్లాను. అలాగని ఇదేమీ పూర్తిగా ఆధ్యాత్మిక గ్రంథం కాదు, ఇందులో నేనెలాంటి సమస్యల గురించి చర్చించలేదు. కేవలం కథ చెప్పాను. కథ తొంభై శాతం ప్రస్తుతంలో అంటే 2024 లోనే జరుగుతుంది. ఇందులో మైథాలజీ ఉంది, లవ్ ఉంది. డ్రామా ఉంది. యాక్షన్ ఉంది. నాదొక్కటే మనవి. దయచేసి ఈ కథాంశంలోని విషయాలను మీ స్వంత వాదాల చర్చల్లోకి లాగి నన్ను ఇబ్బంది పెట్టకండి, మీరూ ఇబ్బంది పడకండి. అన్నీ మరచిపోయి హాయిగా ఓ సినిమా చూస్తున్నట్టు ఈ పుస్తకాన్ని అలా అలా చదివేసేయండి.

ఇట్లు మీ కవనమాలి.

288 pages, Paperback

Published September 1, 2024

2 people are currently reading
12 people want to read

About the author

బి.టెక్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ప్రస్తుతం ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్నాను. సాహిత్యం మీద ఇష్టంతో పాటలు రాయడం మొదలుపెట్టి పలు లఘు చిత్రాలకు, కొన్ని ఇండిపెండెంట్ చిత్రాలకు పాటలు రాసాను. చాలావరకూ ఎప్పుడూ పుస్తకాలు చదువుతూ, అప్పుడప్పుడు రాస్తుంటాను. ప్రస్తుతానికి 5 రచనలు ప్రచురించాను.


1. మనసు నేసిన కథలు

2. అపరాజిత ( కవిత్వం)

3. గరళకంఠుని గానం విను ( కవిత్వం)

4. వైతరణీ ఒడ్డున ( కథలు)

5. నృకేసరి (కథనప్రస్థం)

Ratings & Reviews

What do you think?
Rate this book

Friends & Following

Create a free account to discover what your friends think of this book!

Community Reviews

5 stars
4 (80%)
4 stars
1 (20%)
3 stars
0 (0%)
2 stars
0 (0%)
1 star
0 (0%)
Displaying 1 of 1 review
Profile Image for NAGA KOUSHIK PASUPULETI.
248 reviews3 followers
October 17, 2024
A Must-Read for Mythological Fiction Fans

"Nrukesari (Kathana Prastham)" by Kavanamaali is an exceptional piece of mythological fiction that stands out as one of the best in its genre. The story is captivating, blending the ancient with the modern seamlessly and creating a vivid connection between Indian history (or mythology) and contemporary life.

The character arcs are masterfully written, and the narrative contains numerous moments that give readers goosebumps. The illustrations by t1nroy are nothing short of amazing, adding an extra layer of immersion to the reading experience. I often felt as if the events were unfolding right before my eyes. The ending and cliffhanger are very well-executed, leaving readers eagerly anticipating the next installment.

The book's elevation parts are particularly well-crafted, enhancing the overall impact of the story. This book is a total 5 out of 5 stars read. For anyone who loves mythological fiction, "Nrukesari (Kathana Prastham)" is a must-read. I am eagerly awaiting the second book, "Nrukesari (Kalaha Prastham)".
Displaying 1 of 1 review

Can't find what you're looking for?

Get help and learn more about the design.