ఇప్పటి generation లో Digital Marketing అంటే చాలామందికి తెలిసిన మాటే. కానీ చాలామందికి అది ఎలా వర్క్ అవుతుంది? ఎలా నేర్చుకోవాలి? అన్నది క్లారిటీ ఉండదు. Simple గా చెప్పాలంటే, Internet లో Products & Services ని Promote చెయ్యడం దాన్నే Digital Marketing అంటారు.
ఇది ఒక్క Company లు మాత్రమే కాదు – Individuals కూడా చేయొచ్చు. మీరు ఒక్క Mobile తోనే Digital Marketer అయ్యే అవకాశం ఉంది. ఈ Book ద్వారా మీరు Practical గా Step-by-Step గా Telugu లో నేర్చుకుంటారు.
ప్రతి ఒక్క Module కి Practical Example తో, Tools ఉపయోగించి ఎలా చేయాలో ఈ Book లో ఇచ్చాను. మీరు Freelancing చేయాలన్నా, మీ Product Sell చేయాలన్నా, లేదా YouTube Channel Grow చేయాలన్నా – Digital Marketing knowledge చాలా ఉపయోగపడుతుంది.
ప్రతి chapter లో tools ఎలా వాడాలి, strategies ఏవి follow కావాలి, mistakes ఏవి avoid చేయాలి అన్నదీ Clear గా ఉంటుంది. మీరు మీ business grow చేయడానికి, freelancing చేయడానికి లేదా job పొందడానికి – ఈ Book perfect guide అవుతుంది.