Jump to ratings and reviews
Rate this book

ధీర సమీరే గంగాతీరే Dheera Sameere Ganga Teere

Rate this book
ప్రతీ చిరునవ్వు వెనుకా ఒక కథ ఉంటుంది అన్న మాట ఎంత నిజమో, ఆ చిరునవ్వు ప్రేమ నుండి పుట్టింది అయితే ప్రపంచం చాలా అందంగా ఉంటుంది అన్న మాట కూడా అంతే నిజం. 'ప్రపంచానికి చాలా ప్రేమని పంచాలిరా నువ్వు..' అంటాడు నాన్న. నేను మాత్రం ఇష్టంగా ప్రేమకథల్ని పంచుతున్నాను అనిపిస్తుంది అప్పుడపుడు. నచ్చిన వారితో కాసేపు మాట్లాడటం, ఇష్టమైన పనిని చెయ్యటం ప్రియంగా మారిపోయాయి. అందుకే నిన్ను కాసేపు ఆపి కూర్చోపెట్టి ప్రేమగా మాట్లాడాలి అనిపించింది నాకు. యమునా నది ఒడ్డున వెన్నెల, ప్రేమ మకరందపు సిరాలో ముంచిన కుంచెతో గీసిన బృందావనపు రాసలీల దృశ్యాన్ని ఊహించుకుని రాసిన మాటల్ని నీకు వినిపించాలి అనిపించింది. ఆ మాటలకే నేను పెట్టుకున్న పేరు ఈ ధీర సమీరే గంగా తీరే.. Ravi Mantri

220 pages, Paperback

Published August 1, 2025

Loading...
Loading...

About the author

Ravi Mantri

4 books127 followers

Ratings & Reviews

What do you think?
Rate this book

Friends & Following

Create a free account to discover what your friends think of this book!

Community Reviews

5 stars
48 (43%)
4 stars
41 (36%)
3 stars
15 (13%)
2 stars
2 (1%)
1 star
5 (4%)
Displaying 1 - 10 of 10 reviews
Profile Image for Sai.
26 reviews
September 24, 2025
What I love the most about his writing is how it makes us slow down, reflect on life from different angles, and appreciate the beauty of everyday moments.

This book is more than just a story—it is a piece of life, it’s about how society shapes us, how people deal with their feelings, and how women, especially, learn to fight, move on, and stand strong. The narrative flows so naturally that it feels like lived experience.

Nishant is the kind of person every woman needs in her life—whether as a best friend, husband, protective brother, or loving son—someone who stands firmly for the people he loves. Sameera, an innocent soul full of dreams, is determined to build a career and life of her own and our Neerja is unforgettable: bold, talented, and seemingly impenetrable on the outside, yet soft-hearted within. Her invisible scars and unshaken smile as she faces the world make her one of the most inspiring characters I’ve read.

As I was reading, I honestly felt like I was walking beside them. Even though I’ve never been to Kolkata, the book made me feel like I was actually there—standing on Howrah Bridge, praying at Kali Temple, and tasting the city’s culture through its food and traditions.

If you want a story that’s emotional, inspiring, and rooted in both reality and hope, I’d say definitely pick up ధీర సమీరే గంగా తీరే.
Profile Image for Harish Challapalli.
270 reviews110 followers
September 24, 2025
గంగాతీరపు సమీరంలో భావాల నడక,
భావాల తడిలో కథా ప్రవాహం ముద్దుగా;
పేజీల మోజులో పాఠకుని హృదయం మిగిలిపోవు,
రవి మంత్రి కలం చూపించిన సమతుల్యం సాక్షిగా.

“ధీర సమీరే గంగా తీరే”, రవి మంత్రి గారి తాజా నవల పాఠకుడిని ఒక ప్రత్యేకమైన అనుభవంలోకి తీసుకువెళ్తుంది. ఈ రచనలో ప్రధానంగా గమనించదగ్గది ఆయన భావుకత. పాత్రల అంతర్ముఖ భావాలను ఆవిష్కరించే తీరు ఎంతో సహజంగా, మనసును తాకేలా ఉంటుంది. ప్రతి భావం పాఠకుడి మనసులో ప్రతిధ్వనిస్తుంది.

అలాగే ఆయన వర్ణన అసాధారణం. వాతావరణం, వ్యక్తుల స్వభావాలు, మనుషుల మధ్య సంబంధాలు; ఇవన్నీ ఆయన కలంలో కళ్ళముందు చిత్రంలా నిలుస్తాయి. ఆ వర్ణన వల్ల కథలోకి పూర్తిగా మమేకం కావడం జరుగుతుంది.

ఈ నవల ప్రత్యేకత ఏంటంటే – కథనం ఎప్పుడూ ఒక holding point‌ను కలిగి ఉంటుంది. అంటే, ప్రతి ఘట్టంలోనూ ఒక కుతూహలాన్ని నిలుపుతూ, పాఠకుడిని తదుపరి పేజీ వైపు నడిపించే శక్తి ఉంది. ఇది ఒక tight rope walk లాంటిది – ఒకవైపు కథా సరళి, మరోవైపు భావోద్వేగాల లోతు. ఈ రెండింటి మధ్య సున్నితమైన సమతుల్యతను రచయిత సమర్థంగా నిలుపుకున్నారు.

కొన్ని చోట్ల కథనం కొంచెం నెమ్మదిగా అనిపించినా, ఆ లోతైన భావుకత, వర్ణన, మరియు కథలోని gripping points పాఠకుడిని మళ్ళీ కథలోనే ఉంచుతాయి, ఆఖరి పుట వరకు తీసుకువెళ్తాయి.

మొత్తానికి, “ధీర సమీరే గంగా తీరే” కేవలం చదివే నవల కాదు , అది ఒక భావయానం. రవి మంత్రి గారి శైలి, భావుకత, వర్ణన, మరియు కథన-సున్నితత్వాల మధ్య సమతుల్యత ఈ నవలను చదవదగ్గ కృతిగా నిలబెట్టాయి.
Profile Image for JOHNSON XAVIER.
9 reviews
December 11, 2025
“Dheera Sameera Ganga Theere” is a calm and thoughtful book that gently talks about spirituality, personal growth, and emotions. The story flows smoothly, just like the river it mentions—steady, peaceful, and meaningful. Through simple storytelling, the author shows how we can find inner strength, stay strong during tough times, and discover peace as life keeps changing.

The best part is that the book makes you think deeply without preaching. It encourages you to slow down, notice small moments in daily life, and reconnect with yourself. The writing is soft and poetic, making it a comforting and uplifting read for anyone looking for peace and mindfulness.
14 reviews
May 11, 2026
The book is good not soo overwhelming . But the characterization of the hero is awesome. The way the heroine expresses her doubts and the way he gives her the strength she needs is sooo romantic . Can give it a try .
4 reviews
January 25, 2026
Another wonderful book by Ravi Mantri Garu. Set in Kolkata, the book beautifully transports you into the city while reading.
Profile Image for Jahnavi Bandaru.
257 reviews3 followers
March 16, 2026
it was alright. I didn't really understand sameera's character tbh so.
Displaying 1 - 10 of 10 reviews