Jump to ratings and reviews
Rate this book

Parikini

Rate this book
ఓణీ... పరికిణీ...
తెలుగు కన్నెపిల్లకు
అర్ధాంతన్యాసాలంకారాలు
అప్పుడే మీసాలు మొలుస్తున్న
కుర్రాడికి...
ఓణీయే ఓంకారం !!
పరికిణీయే పరమార్థం !!

72 pages, Unknown Binding

Loading...
Loading...

About the author

Tanikella Bharani

13 books23 followers

Ratings & Reviews

What do you think?
Rate this book

Friends & Following

Create a free account to discover what your friends think of this book!

Community Reviews

5 stars
7 (35%)
4 stars
11 (55%)
3 stars
1 (5%)
2 stars
1 (5%)
1 star
0 (0%)
Displaying 1 - 3 of 3 reviews
Profile Image for ♛ ѶaɱՏ¡  TM.
41 reviews19 followers
October 13, 2018
Simple poetry, నాకు నచ్చిన రెండు కవితలు


లెక్కలు రాని వెధవని
మూడు ముళ్ళకి
నూరేళ్ళకి లింకని
మూడు రాత్రులకి
తొమ్మిది నెలలకి కూడికని
బాల్యానికి - యవ్వనానికి
మధ్య -అమ్మ మాయమైపోతుందనీ
యవ్వనానికి -యవ్వనానికి
మధ్య భార్య అమ్మైపోతుందనీ
మన కోసం మనం బతకడం
బతకడం కాదనీ - చావనీ
ఇంకోళ్ల కోసం చావడం
చావడం కాదనీ - బతుకనీ
అల్పాయుష్షుఎంత ఖర్మో
అధికాయష్షు అంతకన్నా  ఖర్మనీ
శతాయుష్షుఅంటే
వందేళ్లే అనుకునే
లెక్కలు రాని వెధవని !!

చిలక ప్రశ్న ?

ఎలక్కి బొనూ
చిలక్కి పంజరం
ఎద్దుకు కాడీ
సింహాలకి జూలూ ... (zoo లు)
కుక్కలకు గొలుసు
చేపలకి పులుసూ...
అంటే ఈ భూగోళం మొత్తం
మనిషి అబ్బా సొమ్మా !
పిల్లాడికి జ్వరమొస్తే
కూడిపుంజుకి ఛావా ?
ఊళ్ళో కరువొస్తే
మేకల మెడ నరకాల ?
ఈ భూమ్మీద
పండు పుట్టింది
పిట్ట కోసం కాదా ?
పండు ౼ పిట్టా
రెండు నీకేన ?
ఏనుగు దంతంతో,
బుద్దిడి బొమ్మా ?
ఎద్దు కొమ్ముతో ఏసుక్రీస్తా ?
సర్లే !
పులితోలు నీ దేవుడి డ్రెస్సూ !
జింక తోలు మీద కూర్చుని
వాడి కోసం  - నీ తపస్సూ !!
Displaying 1 - 3 of 3 reviews