Jump to ratings and reviews
Rate this book

శ్రీ రామకృష్ణ కథామృతం (సంగ్రహం ) Sri Ramakrishna Kathamrutham

Rate this book
శ్రీ రామకృష్ణ కథామృత సంగ్రహం ప్రపంచంలో మొట్టమొదటిసారి ఒక అవతారపురుషుని మాటలు యథాతథంగా పదిలపరచబడిన గ్రంథం శ్రీరామకృష్ణ కథామృతం. గ్రామ్యభాషలో చిరుపల్కులలో వేదాంత సారాన్ని వివరించిన గ్రంథం. శ్రీరామకృష్ణులు భక్తులతో మాట్లాడుతున్నప్పుడు వారి నోట ఆధ్యాత్మిక సూక్ష్మ విషయాలు జాలువారేవి. వాటిని ఒక భక్తుడు గ్రంథస్థం చేశాడు. రెండు భాగాలలో వెలువడిన శ్రీరామకృష్ణ కథామృతాన్ని చదువలేనివారికి సంగ్రహంగా వెలువరించబడ్డ గ్రంథం ఇది. ప్రయాణీకులు వారితోపాటు తీసుకుపోవానికి అనువుగా పుస్తకం బరువు లేకుండా జాగ్రత్తలు తీసుకోబడ్డాయి.

508 pages, Paperback

Loading...
Loading...

About the author

Mahendranath Gupta

47 books23 followers
Mahendranath Gupta (Bengali: মহেন্দ্রনাথ গুপ্ত), who wrote under the pen name 'M', was a disciple of Sri Ramakrishna and the author of Sri Sri Ramakrishna Kathamrita.

Ratings & Reviews

What do you think?
Rate this book

Friends & Following

Create a free account to discover what your friends think of this book!

Community Reviews

5 stars
0 (0%)
4 stars
0 (0%)
3 stars
0 (0%)
2 stars
0 (0%)
1 star
0 (0%)
No one has reviewed this book yet.