Jump to ratings and reviews
Rate this book

Source Code: My Beginnings (TELUGU) - సో ర్స్ కోడ్ నా ఆరంభం

Rate this book
ఆధునికయుగ అత్యంత ప్రభావశాలి, పరిణామాత్మక వాణిజ్యవేత్త, లోకోపకారి ఆవిర్భావ కధనం. బిల్ గేట్స్ వాణిజ్య విజయాలు సర్వవ్యాపకంగా తెలిసినవే సాఫ్ట్ వేర్ సంస్థ మొదలు పెట్టటానికి హార్వర్డ్ నుంచి విరమించుకున్న ఇరవై ఏళ్ల యువకుడు. ఆ సంస్థ పరిశ్రమలో మహాసంస్థ అయి, ప్రపంచ ఆలోచనాసరళిని జీవనమార్గాన్ని మార్చివేసింది. లోకోపకారార్ధం పర్యావరణ పరివర్తన, ప్రపంచఆరోగ్యము, యూ]ఎస్ విద్యావిధానం మీదికి దృష్టి మళ్లించిన బిలియనీర్ ఆయన. సోర్స్ కోడ్ మైక్రో సాఫ్ట్ ఔన్నత్యము, లేదా గేట్స్ ఫౌండేషన్ సృష్టి, లేదా సాంకేతిక విజ్ఞానం భవిష్యత్తును గురించి కాదు. బిల్ గేట్స్ ఈ నాటి స్థితికి ఎలాచేరారు అనే వ్యక్తిగత మానవ కధాక్రమం ఆయన బాల్యం, ఆయనతొలి తీవ్రోత్సాహాలు, అనుసరణలు. అది ఆయన నిష్టాపరురాలయిన అమ్మమ్మ, ఆశాప్రేరితులయిన తల్లిదండ్రులు, ఆయన తొలి గాఢస్నేహాలు, ఆయన ఆప్తమిత్రుడి హఠాన్మరణం. సమాజంలో ఇమడటానికి ఆయన సంఘర్షణ. ఒకనూతనశకం ఆరంభంలో కోడింగ్, కంప్యూటర్ల ఆవిష్కారం. కిశోర ప్రాయంలో ఆయన పట్టినబాట. అర్ధరాత్రుళ్లు తప్పించుకోవటం నుంచి ఆయన కాలేజ్ డార్మ్ కు తీసుకు వెళ్లింది. అక్కడ ఆయన వెలిగించిన విప్లవం ప్రపంచాన్నే మార్చివేసింది. బిల్ గేట్స్ మొట్టమొదటిసారిగా తన కధ తానే చెప్తారు వివేచనామయం, ఉత్తేజకరం, నిష్కపటం. అమెరికన్ జీవితానికి సమ్మోహనకర చిత్రణ."

234 pages, Paperback

Published September 9, 2026

Loading...
Loading...

About the author

Bill Gates

64 books3 followers

Ratings & Reviews

What do you think?
Rate this book

Friends & Following

Create a free account to discover what your friends think of this book!

Community Reviews

5 stars
0 (0%)
4 stars
0 (0%)
3 stars
0 (0%)
2 stars
0 (0%)
1 star
0 (0%)
No one has reviewed this book yet.