Jump to ratings and reviews
Rate this book

ధ్యేయం

Rate this book
ప్రేమించిన ముగ్గురు కుర్రవాళ్ళూ మూడురకాలుగా మోసం చేస్తే – వారి మీద పగబట్టిందో అమ్మాయి. తల్లిదండ్రులిద్దరూ అయిదు నిముషాల వ్యవధిలో రెండు వేర్వేరు ఆస్పత్రుల్లో మరణిస్తే, అన్న చదువులకు భంగం రాకుండా తన కర్తవ్యం నిర్వర్తించింది మరో అమ్మాయి. తనకన్నా పదిహేనేళ్ళు పెద్దయిన ‘ఆంటీ’ని మంచి చేసుకుంటే ‘జేబు ఖర్చు’కు లోటుండదని గ్రహించాడో పద్నాలుగేళ్ళ అబ్బాయి. సర్వనాశనమైపోయాడనుకున్న స్థితి నుంచి ఎదగటానికి ప్రయత్నించాడు మరో అబ్బాయి. ఒక కాలనీలో పిల్లలు వీరంతా...? వీళ్ళ జీవిత గమ్యాలకు సాక్ష్యాలు ఆ కాలనీలో చెట్లు. ఆ చెట్లలాగే చాలామంది బ్రతికేస్తారు. కానీ... చెట్టుకీ, మనిషికీ ఒక ముఖ్యమైన తేడావుంది. అది –
“ధ్యేయం”

యండమూరి వీరేంద్రనాథ్ నవల

Unknown Binding

Loading...
Loading...

About the author

Yandamoori Veerendranath

205 books644 followers

Ratings & Reviews

What do you think?
Rate this book

Friends & Following

Create a free account to discover what your friends think of this book!

Community Reviews

5 stars
8 (32%)
4 stars
6 (24%)
3 stars
9 (36%)
2 stars
0 (0%)
1 star
2 (8%)
Displaying 1 - 2 of 2 reviews
49 reviews1 follower
May 18, 2020
It's a really, really long story but is wonderful. This is the only book I can name in which every character has an importance.

Every character is a caricature of people we find around us. All those paths people follow and their endings... I love everything in this book.

The affect of parents on their children, different kinds of parents and people --- This book is a collection of all the kinds of people you can find in your life.
Displaying 1 - 2 of 2 reviews