ఎ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా - మూడు లక్షల ప్రతులకు మించి అమ్ముడైన ఈ గ్రంథాన్ని 1934లో మొదటిసారి ప్రచురించారు. తొలి ప్రచురణ ప్రతులన్నీ రెండు రోజులలోనే అయిపోవటంతో మూడో రోజుకే రెండో ముద్రణ అవసరమైంది. అంతేకాదు, 1955 సంవత్సరానికే, అంటే 20 సంవత్సరాలలోనే 18 ముద్రణలకి నోచుకున్నది. దీనినిబట్టి ఈ గ్రంథ వైశిష్ట్యమూ, ప్రాచుర్యమూ గ్రహించవచ్చు. Rahasya Bharathamlo Naa Adhyatmika Anveshana book by Paul Brintan, J. Pathanjali helps in developing your knowledge and skills in Indian Writing. This book is available in Telugu language making it easier to read and understand.
తొలి సగంలో అనువాదం సరిపోలలేదు కానీ విషయం ఆసక్తికరంగా ఉంది. మలి సగంలో అనువాదం బాగుంది కానీ విశ్లేషణ ఉట్టి ఎండు రొట్టెలా ఉంది. వెరసి ఆంగ్లంలో చదివే ఆప్షన్ ఉన్నవారు ఇది చదివి, అదీ చదివితే బాగుంటుంది.