"స్వాతి" వారపత్రికలో ధారావాహికంగా వెలువడిన ముళ్లపూడి వెంకటరమణ ఆత్మకథ "కోతి కొమ్మచ్చి" మూడు భాగాలు, ఆ తరువాత ముళ్ళపూడి వారికి నివాళిగా వెలువడిన "కొసరు కొమ్మచ్చి" ప్రింట్ పుస్తకాల సెట్ ఇది. ఈ సెట్‌లో లభించే ప్రింట్ పుస్తకాలు: కోతి కొమ్మచ్చి-1 (ఇం)కోతి కొమ్మచ్చి (కోతి కొమ్మచ్చి-2) ముక్కోతి కొమ్మచ్చి (కోతి కొమ్మచ్చి-3) కొసరు కొమ్మచ్చి