....ఉరిశిక్షకి ముందు రోజు జైల్లోంచి ఒక ఖైదీ తప్పించుకున్నాడని పేపర్లో చదివిన సిరి దాన్ని అంత సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఆ తరువాత ఆ హంతుకుడు తన ఇంట్లో ఉన్నాడని తెలిసి కంగారుపడింది.
ఇన్ని సంవత్సరాలుగా తనని అతడు అజ్ఞానంగా ప్రేమిస్తున్నాడని, తనని చివరి సారి చూడాలని అతడు వచ్చాడని తెలిసి కలవరపడింది. అతడి ప్రేమని చూసి కదిలిపోయింది. కానీ ఆ రాత్రి అతడు తన భర్త మీద హత్యాప్రయత్నం చేశాడని తెలిసింది. ఎందుకు..?
ఆమె ఆరా తీయడం ప్రారంభించింది. గని త్రవ్వకాల్లో శిథిలాలు బయటపడ్డట్టూ ఒక్కోక్క నిజమూ బయటపడసాగింది. భయంకరమైన నిజాలూ, మనుష్యుల జీవితాల వెనుక చీకటి రహస్యాలూ తెలిసాయి. ప్రమాదం ఆమెని వెంటాడసాగింది!
A decent thriller novel with boring bits in middle of the story. The climax is very good, also the beginning. The story starts to lag in between when the main characters get to stay at Araku.
it is a good book, starting it was ok, ok then it became more interesting,
I didnt understand last point why blood transfuse for Maharshi (the protagonist),
i forgot the basic thing, after this much suspense...
I understood now :D,
This book is about a guy Maharshi, who will be in jail for killing his wife (which is not true, she falls on sharp object accidentally, the boy friend who is there will not agree to say the truth) because he saw her with her boyfriend in a awkward position , when its time to hang him he ran away from the jail to meet his girlfriend Siri Chandana for one last time. who doesnt even know that he loves her. He meets her with unpredictable things and he will find that , her husband is none other than boyfriend of his wife who will become blind because of hero. How that happened, does the love win or the revenge wins ...thats the basic thing..