Sahaja - A story of four friends whose lives take different paths after marriage. When they realise that marriage and family have reconstructed their lives and destroyed their creativity, they attempt to free themselves of the shackles of oppression. Volga is the pen name of Popuri Lalitha Kumari. Born on the 27th day of November in 1950, Volga completed her M.A. in Telugu literature at Andhra University in 1972. She worked as a lecturer in Telugu at VSR & NVR College, Tenali from 1973 to 1986. Between 1986 and 1995, she worked as a senior executive for Usha Kiron Movies, Hyderabad. She was the executive president of Asmita Resource Centre for Women from 1991 to 1997. She is currently (2001) the General Secretary of Asmita, a member of the editorial collective for vaMTiMTi Masi (Soot from the Kitchen) - a feminist publishing house and a member of the Telugu advisory panel for National Book Trust of India. వాళ్ళు నలుగురు! కాలేజీ రోజుల్నుంచీ వున్న ప్రాణస్నేహం ఆ నలుగుర్నీ ఆ తర్వాత కూడా సన్నిహితంగా బంధించి వుంచింది. ఒకరికి చిత్రలేఖనంలో అభినివేశం! మరొకరికి సంగీతంపై అభిరుచి! ఇంకొకరికి పుస్తక పఠనాభిలాష! ఆ ముగ్గురి ఇష్టాలపై రెట్టింపు ఇష్టాన్ని పెంచుకుంది నాల్గవ నేస్తం! ఆ ప్రభావంతో... ''స్నేహం, ప్రేమ నాజీవితాశయం'' అని చెప్పుకున్న సహజకి ఆతర్వాత ఎదురయిన అనుభవాలేమిటి? చివరికి ఆమె - ''చిన్నప్పటి నుంచీ మీరే - పాటలు పాడీ, బొమ్మలు వేసీ, దొరికిన పుస్తకమల్లా నా చేత చదివించీ, నా కీ పిచ్చి ఎక్కించారు. ఇపుడు మీరు హాయిగా సంసారాలు చేసుకుంటుంటే నేనింకా ఈ పిచ్చిలోనే పడి కొట్టుకుంటున్నాను'' అని ఎందుకు అనవలసి వచ్చింది. ఆమె అలా తన స్నేహితురాళ్ళపై మోపిన ఆ అభియోగంలోని వాస్తవం ఏమిటి? మన పురుషాధిక్య సమాజంలో వివాహానంతరం స్త్రీ జీవితం చెందే పరిణామాల్ని, భిన్నస్వభావాలు గల భర్తలకనుగుణంగా భార్యలు అవలంభిస్తున్న రాజీ మార్గాల్ని ఆలోచనలు రేకెత్తించే విధంగా చిత్రించిన ఓల్గా రచన ''సహజ''.
Popuri Lalita Kumari, popularly known by her pen name Volga, is Telugu poet and writer well known for her feminist perspective. She was born in Guntur, Andhra Pradesh, India. She won the prestigious Sahitya Akademi Award in 2015 for her short story compilation 'Vimukta Kadha Samputi' in Telugu. Along with being a writer, she has also been a professor and head of scripting division in Tollywood. Her work initiated debates across the country about feminism, in times when the idea was hardly accepted. The Library of Congress has a collection of her most popular published works, including the English translations of selected short stories.
సంసార సాగర దినదిన కార్యపాలల్లనే పూర్తిగా మునిగి, వివాహిత స్త్రీలలో తమకంటూ మనుషులుగా ఉన్న ప్రత్యేక అస్థిత్వం ఎలా నీరుగారిపోతుంది అని విశ్లేషించే మంచి కథ. కథ నీతి మొత్తం మరి అట్టుపండు ఒలిచి నోటికి ఇచ్చినట్టు ఉంది అనోచ్చు కానీ అంతగా వివరించి చెప్పిన ఎక్కించుకునే స్థితి లో ఇప్పుడు సమాజం లేదు కాబట్టి, సాహిత్య పరంగా అవసరమైన నవలే అనుకోవాలి. సహజ పాత్ర పై కూడా అదే పిర్యాదు. ఇందులో స్త్రీవాదం లో కూడా ఒకంతు మధ్యతరగతి మనస్తత్వం తాలూక చాదస్తం కూడా కాస్త కొట్టించింది.