Jump to ratings and reviews
Rate this book

Narayanarao: నారాయణరావà±

Rate this book
'ఓరీ, వెర్రివాడా! వాంఛా? మన యీ అల్పజీవితములలో సరియైన మార్గాన్ని నడచినట్లయితే వాంఛే ఉన్నతమైంది అవుతుంది. నీ భార్య కానున్న యామెను వాంఛించుట ఎలాటి తప్పు? సరే యిష్టపడ్డావు. నీకు ప్రేమ, సంతోషం మాటలచేగాక చేతలచే చూపిస్తే సిగ్గు. అయినా నిన్ను కౌగిలించుకుంటున్నా!'' యనెను. నారాయణరావు హృదయం వేయి పాలసముద్రముల మునిగినట్లయినది. తత్‌క్షణమే యాతడు శ్యామసుందరీదేవికి బెద్దయుత్తరము వ్రాసినాడు.

432 pages, Perfect Paperback

Published January 1, 2015

Loading...
Loading...

About the author

Adivi Bapiraju

23 books13 followers
Adavi Baapiraju or Aḍivi Bāpirāju (1895–1952) was a famous Telugu novelist, poet, playwright, painter and art director. He was born on October 8, 1895 at Sarepalle near Bheemavaram in West Godavari district of Andhra. He is known for his works like Gonaganna Reddy, Narayanarao, Himabindu etc.

Ratings & Reviews

What do you think?
Rate this book

Friends & Following

Create a free account to discover what your friends think of this book!

Community Reviews

5 stars
6 (42%)
4 stars
3 (21%)
3 stars
3 (21%)
2 stars
0 (0%)
1 star
2 (14%)
Displaying 1 - 3 of 3 reviews
Profile Image for Parasara Sridhar Duggirala.
44 reviews1 follower
January 21, 2021
ఈ పుస్తకాన్ని నేను దాసుభాషితం ఆప్ లో శ్రవణ పుస్తకంగా చదవటం జరిగింది. అప్పటి కాలం లో రాశిన నవలలు కట్టె కొట్టె తెచ్చె లాగా ఉండకుండా, కాస్త సమాజం గురించి విషయాలు చెబుతూ ఉండేవి, ఈ కాలం నవలలతో వాటిని పోల్చటం తగదు. కధా వస్తువు చూసుకుంటే మరీ కష్టమైనది కాకపోయినా, అప్పటి సమాజం లో ఉన్న బోళ్ళన్ని సూక్ష్మ విషయాల గురించి మనకి ఈ పుస్తకం చెబుతుంది.

పాత్రల మనస్సు చెప్పటానికి అవసరం కొద్ది గంభీర సమసాలే కాకుండ అతి సులువైన భాష కూడా వాడారు. శ్రవణ పుస్తకం కాబట్టి సరిపొయింది కాని, చదవటం కష్టమే!
Profile Image for Suresh  Kumar Yadavalli.
28 reviews1 follower
October 20, 2020
1934 లో ఆంధ్ర విశ్వకళాపరిషత్తు నిర్వహించిన తెలుగు నవలల పోటీల్లో ఈ నవల విశ్వనాథ సత్యనారాయణ రచించిన వేయి పడగలు నవలతో సమంగా ఉత్తమ నవలగా ఎంపికైన ఈ నవల చదవడానికి ఇంత కష్టపడాలన్న విషయం నవల పూర్తయ్యాకగాని తెలియలేదు.

నేను నవలలోని తెలుగు భాష గురించి మాట్లాడడం లేదు. నవలలోని తెలుగుభాష అత్యంత రమ్యంగా ఉంది. బహుశా అందుకే ఈ నవలకు "వేయిపడగలతో సమానంగా(?) ఉత్తమ నవల" బహుమతి వచ్చిందేమో!

కేవలం తెలుగు భాష కోసం మాత్రమే చదువ వచ్చును.
2 reviews
January 30, 2024
lot of the details of the times from 1920s just not india or hinduism or british rule but about the over all world, science updates of then recent times. overall the book is about social, culture, art and believes with a coated story going on.
Displaying 1 - 3 of 3 reviews