Jump to ratings and reviews
Rate this book

ఋషి [Rushi]

Rate this book
అతను-
అతను ప్రేమించిన అమ్మాయి-
మళ్లీ అతన్ని ప్రేమించిన మరో అమ్మాయి -
ఈ వలయంలోంచి పైకి చూస్తే అన్నీ సహజమైన ప్రేమ వ్యవహారాలు కాక మోహవ్యాపారులై పోవడం గట్టిచిక్కే -
అతన్ని రంగుల ప్రపంచంలో జూదల్లో, మనసు లేని వ్యాపారల్లో వున్న హిపోక్రసి మీద తిరగబడేలా చేసింది. ఈ నవ నాగరికతతో సరిపుచ్చుకోలేక, యిమడలేక అతను ముక్కు ముసుకోని హిమాలయాలకు పారిపోయి తపస్సు చేసుకోవాలా?


ఈ గందరగోళంలోనే, ఈ కృత్రిమ పారిశ్రామక నాగరికతతోనే జనం మధ్య వుంటూ ఋషిలా తనకిష్టమైన జీవితాన్ని నీజాయితిగా గడపడం సాధ్యమవుతుందా? తేల్చి చెప్పే సమస్యాత్మక నవల.

100 pages, Paperback

First published January 1, 2001

Loading...
Loading...

About the author

Yandamoori Veerendranath

205 books641 followers

Ratings & Reviews

What do you think?
Rate this book

Friends & Following

Create a free account to discover what your friends think of this book!

Community Reviews

5 stars
62 (34%)
4 stars
44 (24%)
3 stars
51 (28%)
2 stars
21 (11%)
1 star
4 (2%)
Displaying 1 - 9 of 9 reviews
Profile Image for GRV.
126 reviews2 followers
September 28, 2023
ఋషి

యండమూరి వీరేంద్రనాథ్ నవలల్లో నేను చదివిన మొట్ట మొదటి నవల.

ఆసక్తికరమైన మరియు వైవిద్యమైన పాత్రలతో, చదవటానికి తేలికైన తెలుగు భాషలో వ్రాసిన నవల.

అన్ని పాత్రలు, కొన్ని సంగటనలు ఆ కాలం నాటి పాత గ్యపకాలను గుర్తుచేసాయి.

బాగుంది.
Profile Image for Deepak Imandi.
190 reviews7 followers
July 6, 2020
The book is a slice of life kind of tale on the dilemma's faced by a person bound by morals of the yester years. Loved the scene-setups and the philosophy expressed within this tiny volume. Commendable creation. Love it.
71 reviews1 follower
April 9, 2019
It's just for pass time and get good feel inside
176 reviews10 followers
May 29, 2023
Nice story 👌 you can go for yandamoori verrendranath novels they are very interesting this is available at Chirukaanuka .com
1 review
December 10, 2023
Chala related ga untundhi naku
Thoughts, ideas, chaala alochimpajesthayi
Lastlo nenu deep ga chadhuvuthu velthunnanu baaga feel vasthundhi
Profile Image for Aryan Venkat.
22 reviews7 followers
March 13, 2015
This is a good book about the distractions faced by an honest man. But it does only have good questions. I only like a questioning novel when it has the answer.
Displaying 1 - 9 of 9 reviews