దేశంలో ...... కాదు...... కాదు..... ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నీళ్లు దొరుకక ఒక ఊరు ఖాళీ అయింది. పాలకులరా.......! ప్రజలారా.........! మేధావుల్లారా......! మనుషుల్లారా........! భూమినిండా తల్లడిచ్చిన నీళ్లు ఏమైనట్టు...? వాగులు, వంకలు, బాయిలు,చెరువులు ఏమైనట్టు...? ఎలా........? రేపటి తరాలు ఏమి తాగి బతుకుతాయి?