Aruna Kumar Gadepalli2,871 reviews116 followersFollowFollowOctober 21, 2019ప్రేమలేఖలు ఎలా వుండాలి అంటే బహుషా చెప్పటం కష్టం. అలాగే ఓ అమ్మాయి, అబ్బాయి లేదా కుర్రతనంలో రాసుకునే లేఖలు చదివి ఇదే ప్రేమలేఖ అనుకునే వారికి, ఈ పుస్తకం చదువుతున్నంత సేపు ప్రేమ లేఖలు ఇంత బాగా రాయొచ్చా అనిపించేలా రచయిత అంత అందంగా రాసారు. 2019-books-published author-signed bought-2019 ...more