ఈ భూమిమీద వ్రాయబడిన మొట్టమొదటి గ్రంథం ఋగ్వేదమే. వేదాల కన్నా ప్రాచీన సాహిత్యం లేదు. ఇతర మానవ జాతులెవ్వరు దేవునిగూర్చిన అన్వేషణ మొదలు పెట్టక ముందే భారతదేశంలో అనేకమంది మహర్షులు సర్వసంగ పరిత్యాగులై అన్నిసుఖాలను పరిత్యజించి కఠోర దీక్షతో తపస్సు చేసి దేవుణ్ణి వెదికారు. ఓవేళ దేవుడు దయామయుడైతే, న్యాయవంతుడైతే తనను వెతుకుతున్న హిందూ దేశపు ఆర్య ఋషులకు తన్ను తానూ బయలుపరచుకొని ఉంటాడు. దేవుడు తన్ను వెదుకుతున్న వారిని తృణీకరించడం అసంభవం! దేవుడు వేదఋషులతో మాట్లాడే ఉంటాడు... ఆయన వేదఋషులకు ఏం చెప్పాడు ?? భగవంతుడు వేదఋషులకు తెలియజేసిన సత్యం ఏమిటి?? తెలియాలంటే తప్పక చదవండి..... హైందవ క్రైస్తవం!! దేవుడు అపొస్తలుడు "A S రంజిత్ ఓఫీర్" గారి ద్వారా రచింపచేసిన ఇతర గ్రంధముల&