అనేకులు విశ్వాస భ్రష్టులైపోతారని లేఖనం చెప్పిన ప్రవచనం నెరవేరుతున్న ఈ దుర్దినాలలో క్రీస్తు శిష్యులు తమ భక్తిని కోల్పోకుండా ఎలా కాపాడుకోవాలో, భక్తిని ఎలా పెంపొందించుకోవాలో ఆచరణాత్మకమైన ఉపదేశం ప్రస్తుత సమాజానికి ఎంతైనా అవసరమని పరిశుద్ధాత్మ దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడగా వ్రాయబడిన గ్రంధమే ఈ దేవభక్తి సాధన దేవుడు అపొస్తలుడు "A S రంజిత్ ఓఫీర్" గారి ద్వారా రచింపచేసిన ఇతర గ్రంధములు మరియు ఇతర వివరములు దేవుని ప్రత్యేక ప్రణాళికా గ్రంధాలు 1. యుగాంతం 2. పరిశుద్ద దేవుని గూర్చిన జ్ఞానమ 3. దేవుని విశ్వ ప్రణాళిక 4. సింహనాదం 5. మహిమ ప్రపంచం 6. ఆ దీపస్తంభము 7. విశ్వచరిత్ర 8. ప్రమాణ వాక్యము ప్రణాళికేతర గ్రంధాలు 9. హైందవ క్రైస్తవం 10. పోరాడండి 11.