దేవుని ఉనికినీ, వ్యక్తిత్వాన్ని గూర్చిన సకల వివాదాలకు అంతిమ పరిష్కారం. దేవుని వెతుకుతున్నవారు అడిగే ప్రతి ప్రశ్నకూ దేవుని తుది జవాబు.... పరిశుద్ద దేవుని గూర్చిన జ్ఞానమ!!! ఈ గ్రంధము దేవుడు వ్రాయించిన ప్రత్యేక ప్రణాళికా గ్రంధములలో 2వది. దేవుడు అపొస్తలుడు "A S రంజిత్ ఓఫీర్" గారి ద్వారా రచింపచేసిన ఇతర గ్రంధములు మరియు ఇతర వివరములు దేవుని ప్రత్యేక ప్రణాళికా గ్రంధాలు 1. యుగాంతం 2. పరిశుద్ద దేవుని గూర్చిన జ్ఞానమ 3. దేవుని విశ్వ ప్రణాళిక 4. సింహనాదం 5. మహిమ ప్రపంచం 6. ఆ దీపస్తంభము 7. విశ్వచరిత్ర 8. ప్రమాణ వాక్యము ప్రణాళికేతర గ్రంధాలు 9. హైందవ క్రైస్తవం 10. పోరాడండి 11. దేవుని గండ్రగొడ్డలి 12. ప్రభురాత్రి భోజన రహస్యం 13. అంతరిక్షంలో బుద్ధిజీవులు ఉన్నారా
This book is an ultimate Truth written by Man of Great God, Apostle A S Ranjith Ophir. This book can enlighten many lives throughout the world by knowing the complete truth of Triune God.