దేవుని విశ్వప్రణాళికకు సుందర పరాకాష్ట! ఈ విశ్వపు భవితవ్యాన్ని గూర్చి వేలాది సంవత్సరాల నుండి జిజ్ఞాసువులు అడుగుతున్న సకల ప్రశ్నలకు అధికారిక సమాధానం! సర్వశక్తిగల దేవుని అనంత జ్ఞానానికి, సామర్ధ్యానికి తిరుగులేని నిరూపణ దేవుడు నిర్మిస్తున్న నూతన ప్రపంచం... అదే.... మహిమ ప్రపంచం!!! ఈ గ్రంధము దేవుడు వ్రాయించిన ప్రత్యేక ప్రణాళికా గ్రంధములలో 5వది దేవుడు అపొస్తలుడు "A S రంజిత్ ఓఫీర్" గారి ద్వారా రచింపచేసిన ఇతర గ్రంధములు మరియు ఇతర వివరములు దేవుని ప్రత్యేక ప్రణాళికా గ్రంధాలు 1. యుగాంతం 2. పరిశుద్ద దేవుని గూర్చిన జ్ఞానమ 3. దేవుని విశ్వ ప్రణాళిక 4. సింహనాదం 5. మహిమ ప్రపంచం 6. ఆ దీపస్తంభము 7. విశ్వచరిత్ర 8. ప్రమాణ వాక్యము ప్రణాళికేతర గ్రంధాలు 9.