మనిషి అవివేకానికి, అభద్రతా భవానికీ, మూర్ఖత్వానికీ హద్దులు ఏముంటయ్. అవి ఆయా సామాజిక పరిస్థితులని బట్టి రూపాంతరం చెందుతాయి. అలా రూపాంతరం చెందినా ఒక పరికరాన్ని ఒక పద్యంలో చదివి, ఆలోచించి దాని గురించి రాసిందే ఈ పుస్తకం. పుస్తకం ప్రారంభం నుండి ప్రతి ఒక్క పద్దతిని వ్యంగ్యంగా విమర్శిస్తూనే తను చెప్పాలనుకున్నది, తన పరిశోధనాలలో బయట పాడిన హాస్యస్పదమైన నిజాలని, నమ్మశక్యం గా లేని సత్యాలని ఖరాఖండిగా చెప్తారు. ఇంత చదివిన తర్వత ఆయన రచనలు ఇంకా ఉన్నాయా అని వేతికి మరి చదవడం అతిశయోక్తి అంటారా?