Rachakonda Viswanatha Sastry (Ravi Sastri) (Telugu: రావిశాస్త్రి) (1922–1993) was a Telugu writer who published several novels and more than 60 short stories in six volumes. Often praised for his unique style, Ravi Sastry supported marginalized communities. Professionally, he was a lawyer.
Rachakonda Viswanatha Sastry (also known as Raavi Sastry) has written "Aaru Sara Kathalu" using the backdrop of how Government has misued their powers with the name of liquor ban after the Andhra Pradesh state introduced Prohibition of Liquor Act, 1960 and how villagers suffered being victims. He wrote about how illegal liquor transport has taken place, how money played crucial role in innocent village people, how police and judge colluded and took advantage of poor and lower castes, bribe system, and firmly criticizes Government officials, judicial system, politicians and police through his stories.
రావిశాస్త్రి కథలలో, అతనే కనిపిస్తారని ఒక విమర్శ విన్నాను. అదికొంచెం నిజమైనా ఈ కధాసంపుటి చదివేటప్పుడు, పాఠఖుడి ఆహ్లాదానికి అది అడ్డు రాదు.
అసహాయులైన న్యాయమూర్తులు, భ్రస్టుపడిపోయిన పోలీస్ వాళ్ళు, ఏ మార్గంలోనన్న డబ్బు సంపాదించాలనే ప్లీడ్ర్లు ఇంకా లిక్కర్ మాఫియా వాళ్ళు. వీలందరి కుంభకోణం లో చితికి పడే బీదలు. ఈ పాత్రలందరు చాల సంక్లిష్టమైన మానసికత ని ప్రదర్శిస్తాయి.
Not many heroes and villains. ఉత్తరాంధ్ర మాండలికం అద్భుతంగా చూపుతారు రచయితా. అతి బీద వాళ్ళు అసామాన్య తత్వాన్ని పెద్ద అధికారుల మీద ప్రదర్శిస్తారు. ఒక విదంగా ఈ పెద్ద వాళ్ళ కంటే ఈ కష్టజీవులె తెలివైన వాళ్ళు అని చెప్పినట్లు ఉంటుంది.
మొదటి కథ లో ఉండే ఆ ఊరి డాన్ ను కూడా సానుభూతితో రచయిత చూపిస్తారు. శైలి కి కూడా బాగా ప్రసిద్ధి చెందారు రావి శాస్త్రి. Some parts are in Stream of consciousness. The last story in particular is great for this reason.
1. రాజు-మహిషి 2. ఋక్కులు 3. గోవులొస్తున్నాయి జాగ్రత్త 4. ఆరు సారా కథలు 5. ఆరు చిత్రాలు 6. కలకంఠి 7. అల్పజీవి 8. బాకీ కథలు 9. రా. వి. శాస్త్రి కథలు 10. నిజం (నాటకం) 11. తరసకృతులు/ నాటకం 12. వివిషాదం 7 నాటిక
This entire review has been hidden because of spoilers.