Jump to ratings and reviews
Rate this book

Dega Rekkala Chappudu

Rate this book
“కావలసిన పనులు చేయించుకోవటం కోసం దగ్గిర వాళ్ళని కిడ్నాప్ చేసి బెదిరించటం పాత పద్ధతి. ఇది మా కొత్త వ్యూహం” అన్నాడు అనురూప్ పేరు మీద ఇండియాలో చెలామణి అవుతున్న అల్కాయిదా స్లీపర్ యూసఫ్ఖాన్ పఠాన్.

“నేనేం చేయాలి?” అడిగాడు రామకృష్ణశాస్త్రి.

“అటామిక్ సెంటర్ నుంచి ఆటంబాంబు ఫార్ములా అఫ్ఘాన్ తాలిబన్లకి పంపాలి”

“చేస్తాను” అన్నాడు రామ్. పఠాన్ సంతృప్తిగా నవ్వేడు. చిరుతపులి నోట్లో తలపెడుతున్నానని పఠాన్‌కి ఆ క్షణం తెలీదు.

* * *


మొదటి పేజీ నుంచీ చివరి వరకూ ఏక బిగిన చదివించే శిల్పం - ఇంత వరకూ ఏ రచయితా తెలుగులో చేయని సాహసం - అల్ కాయిదా, అఫ్ఘాన్ల సమగ్ర చిత్రాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం - వర్తమాన ఉగ్రవాద చరిత్రకు దర్పణం.
డేగ రెక్కల చప్పుడు

191 pages, Unknown Binding

Loading...
Loading...

About the author

Yandamoori Veerendranath

211 books651 followers

Ratings & Reviews

What do you think?
Rate this book

Friends & Following

Create a free account to discover what your friends think of this book!

Community Reviews

5 stars
3 (27%)
4 stars
3 (27%)
3 stars
5 (45%)
2 stars
0 (0%)
1 star
0 (0%)
Displaying 1 - 1 of 1 review
50 reviews
May 10, 2020
Good plot and narration , but unwanted poetry plays spoilsport
Displaying 1 - 1 of 1 review