Jump to ratings and reviews
Rate this book

దోసిట చినుకులు

Rate this book
నేను చాలా ఎత్తు నుండి జీవితాన్ని చూశాను కానీ నిజంగా ఆ ఎత్తు నాది కాదు. జాతరలో నాన్న భుజమెక్కి కూర్చున్న చిన్న కుర్రాడికి దేవుడు దర్శనం త్వరగా లభిస్తుంది. నేను కూడా కొంతమంది భుజాలెక్కి జీవితాన్ని చూశాను. సాహిత్యం, థియేటర్, సినిమా, పలు భాషలు నా జీవితంలో తోటి ప్రయాణీకులైన స్నేహితులు, స్నేహితురాళ్లు, అనుబంధాలు - ఇలా పెద్ద జాబితానే ఉంది. అందరికీ ధన్యవాదాలు. ఇంకా ముగియని ఈ ప్రయాణపు సుదీర్ఘమైన బాటలోని కొన్ని జ్ఞాపకాలని మీ ముందుంచాను. నాకు చదివే సుఖం గురించి తెలుసు. రాసే ఆనందం గురించి వినడమే తప్ప అది ఇంత తీవ్రంగా ఉంటుందని, అలసట కలిగిస్తుందని రాసేవరకు తెలియదు. అనుభవించినదాన్ని అక్షరాల ద్వారా మరోసారి అనుభూతిలా ఆస్వాదించే సంతోషం అనిర్వచనీయం.... ఇప్పుడు మిసిమి ద్వారా మీకు చేరువ కావాలని ఆశిస్తూ...

- ప్రకాష్ రాజ్

115 pages, Paperback

Published December 1, 2018

Loading...
Loading...

About the author

Prakash Raj

13 books1 follower
Prakash Raj (born Prakash Rai; 26 March 1965) is an Indian actor, film director, producer, television presenter, and politician. Known for his works in Tamil, Telugu, Kannada, Malayalam and Hindi-language films, he is recipient of several accolades, including five National Film Awards, eight Nandi Awards, eight Tamil Nadu State Film Awards, five Filmfare Awards South, four SIIMA Awards, three CineMAA Awards, and three Vijay Awards.

Ratings & Reviews

What do you think?
Rate this book

Friends & Following

Create a free account to discover what your friends think of this book!

Community Reviews

5 stars
1 (100%)
4 stars
0 (0%)
3 stars
0 (0%)
2 stars
0 (0%)
1 star
0 (0%)
Displaying 1 - 2 of 2 reviews
Profile Image for Suresh  Kumar Yadavalli.
28 reviews1 follower
January 8, 2021
సాధారణంగా ఒక వ్యక్తి యొక్క అనుభవాలు సమాధానాలు ఇస్తాయి. కానీ ఈ పుస్తకంలోని అనుభవాలు ప్రశ్నతో ముగుస్తాయి. అనుభవలనుండి ఏమి నేర్చుకున్నామో మనల్ని అప్పటికప్పుడే అడిగినట్లు అనిపిస్తుంది.

ఒక మనిషి ఆలోచించే దృక్పథాన్ని మనముందు స్పష్టంగా నిలుపుతాయి ఈ అనుభవాల కథలు. నటుడిగా మనందరికీ ఎంతో ఇష్టమైన ప్రకాష్ రాజ్ గారు మన పక్కనే ఉండి తన అనుభవాలను గురించి మాట్లాడుతూ మనల్ని ఆలోచనలో పడేస్తున్నట్లు అనిపిస్తుంది. ఒక్కసారైనా ఈ పుస్తకం నిష్పక్షపాతంగా చదివితీరాలి.
1 review
Read
October 17, 2021
I'm profound fan of his idealogy n character!!!!!
Society accepts and appreciate if a man is like but not a woman
Displaying 1 - 2 of 2 reviews