Jump to ratings and reviews
Rate this book

మునికాంతపల్లి కతలు

Rate this book
ఇవి కథలు కావు. అనగా కథ అనే ప్రక్రియను గురించి లాక్షణీకులు ఏవేవైతే చెబుతారో ఆ లక్షణాలను అనుసరిస్తూ రాసినవి కావు. ఎందుకంటే జీవితం అనేది ఏ ప్రక్రియనూ అనుసరిస్తూ నడవదు కనుక ప్రక్రియ ఏదైనా జీవితాన్ని, ఆ జీవితం ఎలా ఉందో అలా ఉన్నదాన్ని ఉన్నట్టుగా అనుసరించాలని నా వ్యక్తిగత స్థిరాభిప్రాయం కనుక నేను వీటిని కథలు కాదంటున్నాను. అట్టైతే కతలు అని పేరెందుకు పెట్టావంటారా..?

ఫలానా వాడి కత తెలుసునా..? ఆ పిల్ల కత ఇదీ..! నే కత నాకు తెలుసులే..! అని ఇలా అనటం అనుకోవటాల్లో అక్కడ 'కత' అని అంటుండేది ఒకరి బతుకుని ఉద్దేశించి అని తెలుస్తోంది కదా. బుర్ర కథలూ, హరికథలూ అని వ్యవహరిస్తున్నప్పుడు అలా అంటోంది నిజానికి అచ్చంగా కథల్ని అనైతే కాదు కదా. అలాగే ఇవికూడా కథలు కాని మా పల్లె మనుషుల బతుకుల కతలు.

128 pages, Paperback

Published November 1, 2020

About the author

Solomon Vijaya Kumar

2 books2 followers

Ratings & Reviews

What do you think?
Rate this book

Friends & Following

Create a free account to discover what your friends think of this book!

Community Reviews

5 stars
1 (33%)
4 stars
2 (66%)
3 stars
0 (0%)
2 stars
0 (0%)
1 star
0 (0%)
No one has reviewed this book yet.

Can't find what you're looking for?

Get help and learn more about the design.