Suresh Kumar Yadavalli28 reviews1 followerFollowFollowOctober 5, 2022కథలన్నీ ఒకే రకంగా ఉన్నప్పటికీ, కథనం, కథా గమనం ఎంతో చక్కగా ఉంటుంది. ఒక్కో కథ చదివి జీర్ణించుకోడానికి కొంత సమయం పడుతుంది. దానివల్ల పుస్తకము పూర్తి చేయడానికి కొంత సమయం పడుతుంది.