Jump to ratings and reviews
Rate this book

ఇల్లేరమ్మ కతలు

Rate this book
ఈ సంపుటిలో కథల్ని విడివిడిగా చదివితే ‘ఇల్లేరమ్మ కథలు.’ వరసాగా చదివితే ‘ఇల్లేరమ్మ బాల్యం’ నవల. మెరుపులూ, కిట్టించిన మలుపులూ మనకెక్కడా కనపడవు. మామిడి పిందెల పరికిణీ కతలో జాగ్రఫీ వైరాగ్యం నాకు నచ్చిన పాతిక కథల్లో ఒకటి. జామచెట్టు ఉన్నవాళ్ళకి దాని కొమ్మలు పట్టుకు ఊగవచ్చని తెలియదు. తెలిసినవాళ్ళకి జామచెట్లు ఉండవ్. దటీజ్ లైఫ్! ఇలాంటి జీవన సత్యాలెన్నింటినో చెబుతుంది ఇల్లేరమ్మ.

కాలానుక్రమం, ఆలోచనాధోరణి ఎక్కడా పొల్లుపోకుండా, వయసుని బట్టి ఇల్లేరమ్మ దృష్టిలో, మాటల్లో వచ్చే తేడాని పాఠకులు తేలిగ్గా పసికట్టవచ్చు… ‘అయితే నా రెండెకరాలూ గోవిందేనా’ అనే చివరి కథలో అసహాయత లోంచి, భయం లోంచి భక్తి ఎలా పుట్టుకొస్తుందో చిన్న సంఘటనతో అద్భుతంగా చెప్పింది. ఇల్లేరమ్మ ఇప్పటికే ముగ్గురు చెల్లెళ్ళతో వేగలేకపోతుంటే ఇప్పుడు ఇంకో తమ్ముడు పుట్టాడు. ఉన్న ఎనిమిదెకరాల మామిడితోట తలొక రెండు ఎకరాలు వస్తుందనుకున్న బుజ్జి చెల్లెలుకి తమ్ముడి రాకతో గుండెల్లో రాయి పడుతుంది. ‘ఆహా, కాని ఆడుకోడానికి చక్కని తమ్ముడు దొరికాడు కదా’ అని మురిసిపోతుంది ఇల్లేరమ్మ!

~ శ్రీరమణ

133 pages, Paperback

First published September 1, 2000

7 people are currently reading
161 people want to read

About the author

Ratings & Reviews

What do you think?
Rate this book

Friends & Following

Create a free account to discover what your friends think of this book!

Community Reviews

5 stars
27 (69%)
4 stars
9 (23%)
3 stars
2 (5%)
2 stars
1 (2%)
1 star
0 (0%)
Displaying 1 - 3 of 3 reviews
Profile Image for Aditya Annavajjhala.
56 reviews7 followers
March 24, 2021
కొన్ని పుస్తకాలు గురించి ఎంత తక్కువ చెప్తే అంత గొప్పగా ఉంటుంది...

ప్రతి తెలుగువాడు చదవాల్సిన పుస్తకం ఇది!!! మరీ ముఖ్యంగా siblings ఉన్న వాళ్ళు తప్పకుండా చదవాలి...

మన ముళ్ళపూడి వెంకట రమణ గారి "బుడుగు"ని ఎలా ఐతే మన అనుకుంటామో... ఇల్లెరమ్మ కూడా మన అమ్మాయి...

నిజంగా ఇల్లెరమ్మ అనిపించుకున్నారు సుశీల గారు... మీ బాల్యంతో మా ఇంటికి వచ్చేసారు...
Profile Image for Goutham.
24 reviews
February 9, 2021
One of the very few books, I must have several times again and again and will continue to read again.
Displaying 1 - 3 of 3 reviews

Can't find what you're looking for?

Get help and learn more about the design.