What do you think?


ప్రాచీన భారతదేశ చరిత్ర - డి. డి. కోశాంబి పరిచయం
This book is an attempt to introduce the works of famous Indian Historian D.D. Kosambi to Telugu readers.
- GenresHistory
185 pages, Paperback
First published October 1, 2009
Ratings & Reviews
Friends & Following
Create a free account to discover what your friends think of this book!
Community Reviews
Displaying 1 - 2 of 2 reviews
October 24, 2021
అందరూ తెలుసుకోవాల్సిన చరిత్ర మరియు చరిత్ర సూత్రం. అందరూ చదవాల్సిన పుస్తకం. ప్రాచీన భారత దేశ చరిత్రను అర్ధంచేసుకోవటానికి శాస్త్రీయ దృక్పధం అలవర్చుకోవటం అనేది పాఠశాలల్లో నేర్పిచాల్సిన విషయం. భారత దేశ చరిత్ర లో వర్గాలు , వర్ణాలు, కులాలను సూత్రీకరించిన విధానంలోనే స్త్రీ -పురుష సంబంధాల పై కూడా లోతుగా వర్ణించుంటే ఇంకా బావుండేది. చరిత్ర లో వివిధ దశల్లో బాహ్యానిషేధం -అంతర్నిషేధం ఎలా పరిణామించాయి మరియు వివాహ వ్యవస్థ - ఆస్తి సంబంధాలు పై కూడా విశ్లేషణ ఉండుంటే మరింత బాగుండేది . అయితే , ఇదంతా ఒకటే చరిత్రకారుడు పని కాదు. భారత చరిత్ర విశ్లేషణ లో శాస్త్రీయతను మనవంటి సాధారణ జనాలకు కూడా సులువుగా పరిచయం చేయదలచిన బాలగోపాల్ కు నేను రుణపడి ఉన్నాను .
June 17, 2017
చరిత్రని రాజుల ద్వారా కాకుండా ప్రజల ద్వారా చెప్పబడిన పుస్తకము. బాలగోపాల్ పరిచయం చేసిన తీరు నాకు నచ్చింది.
Displaying 1 - 2 of 2 reviews



