Jump to ratings and reviews
Rate this book

గణపతి

Rate this book
ఈ శతాబ్దపు అత్యున్నత హాస్య నవల. వినోదం కలిగించడంలో విదేశి కామిక్కులకు దీటైన స్వదేశి వరవడి రచన.

166 pages, Paperback

First published January 1, 1920

69 people are currently reading
1206 people want to read

About the author

Chilakamarthi Lakshmi Narasimham

14 books31 followers
Chilakamarti Lakshmi Narasimham(చిలకమర్తి లక్ష్మీనరసింహం) was an Indian playwright, novelist and author of short stories, who wrote in the Telugu language. He was a romantic and a social reformer in the tradition founded by Veeresalingam. His best-known plays are probably Gayopakhyanam (1909) and Ganapati (1920).

Narasimham was visually impaired since his youth, and became blind after his graduation. He nonetheless served as an instructor in Telugu at the Government Arts College in Rajahmundry. He was active in the Indian independence movement; he eschewed "foreign cloth" and wore khādī dhoti, shirt, coat and turban.

Ratings & Reviews

What do you think?
Rate this book

Friends & Following

Create a free account to discover what your friends think of this book!

Community Reviews

5 stars
102 (43%)
4 stars
74 (31%)
3 stars
41 (17%)
2 stars
8 (3%)
1 star
11 (4%)
Displaying 1 - 18 of 18 reviews
1 review
December 31, 2019
గణపతి - చిలకమర్తి

సమీక్ష:
రమారమి 100 సంవత్సరాల క్రితం రాసిన కథ.
గణపతి నవల చదువుతున్నంత సేపూ నవ్వుతూనే వుంటాము. ఆనాటి సమాజంలో వున్న దురాచారమైన కన్యాశుల్కాన్ని, బద్ధకాన్ని పురిగొల్పే విధంగా వున్న యాచకం (ఇది నా అభిప్రాయం) పై వ్యంగ్యంగా రాసిన నవల.

ఆ కాలంలోనే ఎంతో ప్రాచుర్యం పొందినది. వాట్సాప్ లు, టివిలు, ఇంటర్నెట్ లు, ఇవేవీ లేని ఆ రోజుల్లో తెలుగునాట రేడియోలో ప్రసారమయ్యే ఈ కథను వినటీనికి జనాలు రేడియోల దగ్గర గుమిగూడేవారనీ, రెండు సంవత్సరాలపాటు తెలుగు ప్రజానీకాన్ని ఈ నవల అలరించిందనీ, అదీ వంద సంవత్సరాల క్రితం, అంతలా ఎదురుచూసే లా రాసారనీ తెలిసి ఆశ్చర్యపోయాను.

Spoiler alert: నవల అంతా గ్రాంధికం లో వుంటుంది.


అతిశయమైన కవితా వర్ణనలు లేవు. కేవలం వాచకము. చాలా బాగా అర్థమవుతుంది. అసలు నన్నడిగితే, ( ఎంతో గెప్పవైన మన తెలుగు పుస్తకాలు కాస్త గ్రాంధికం లో వుండగానే, "మేము చదువలేము బాబోయ్ !!" అని మొత్తుకునేవారు) ముందుగా గణపతి చదివి తరువాత వేయిపడగలు లాంటివి చదవటం మంచిదంటాను.

మొత్తానికి ఎక్కడా బోర్ కొట్టకుండా, హాయిగా చదువుకోగలిగిన నవల "గణపతి".

వాని గుణగణములు - చెప్పుటకు శక్యము కావు. వాని భుక్తి - తీర్చుటకు వీలు కాదు. వాని బద్ధకము - మాన్పుటకు తరముగాదు. వాని తెలివితేటలు - చెప్పనలవికాదు.

వాని వంశచరితము - రచయిత తక్క మరియొకరు వ్రాయుటకు సాహసించలేరు. వానిని కనిన జనులే జనులు. వానిని జూసిన కనులే కనులు. వాడు పండించిన హాస్యమే హాస్యము. మన తెలుగువారియదృష్టమే యదృష్టము... 🤣
Profile Image for Keerthy.
90 reviews57 followers
January 2, 2017
Written in old Telugu, this book narrates the biography of a young man, Ganapati, of Pappubhotla family, residing in villages near the Godavari river. The book begins with the way in which the author got acquainted with Ganapati and goes on to describe the family history of our hero. Later he narrates the birth, childhood and later years of Ganapati. It does not carry the entire life story of Ganapati. The author laments that he was unable to get the details of remaining stages of our hero's life.

This is a very entertaining work from Chilakamarthi's pen. The narration appears serious but is sarcastic and funny to the core. With 20 chapters, the book is a treat to Telugu lovers. I liked the book very much.

This book was recommended to me long ago by my husband but I neglected after reading few pages because it was in old Telugu. But I seriously decided this time to complete it and make it the first one for this year. I finally succeeded. I would have missed a great comic novel if I had neglected it again. The language shouldn't be a hindrance to read the book. One would find it enjoyable after a few pages and can read at normal speed.
Profile Image for Nivas.
95 reviews161 followers
September 10, 2025
గణపతి చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు రాసిన హస్య నవల. సుమారుగా 100 సంవత్సరాల క్రితం రాసిన నవల ఇది. ఇప్పటికి మనం చదువుతున్నామంటే ఈ నవల పాఠకులన్నీ యెంత అలరిస్తుందో చెప్పనవసరంలేదు. ఇందులో ప్రధాన పాత్రధారి పేరు గణపతి . ఈ నవల గణపతి మరియు అతని తండ్రి తాతల జీవితాలను చిత్రీకరిస్తుంది. గణపతి నవల చదువుతున్నంత సేపూ నవ్వుతూనే వుంటాము. గణపతి భౌతిక రూపం మొదలు గుణగణములు, చేష్టలు, భుక్తి, బద్ధకము, తెలివితేటలు అన్నీ హాస్యాన్ని ప్రేరేపిస్తూనే ఉంటాయి. గణపతి విద్యాబ్యాసం, వృత్తి, పెళ్లి నాకు నచ్చిన కథాంశాలు. ఇందులో రచయత తన జీవనకాలంలోని సమాజములో వున్న సమస్యలను వ్యంగ్యంగా వర్ణిస్తూనే విమర్శించారు. నవల అంతా గ్రాంధిక భాషలో వుంటుంది. అందుకు చదివేటప్పుడు అర్ధం చేసుకొనడానికి కొంచం సమయం పట్టేది. అయినప్పటికీ ఎక్కడా విసుగు కొట్టకుండా హాయిగా నవ్వుతు చదువుకోగలిగిన నవలిది.

*చదివినవారు అక్షరదోషాలుంటే సరిచేస్తారని మనవి.
Profile Image for Ganesh Gutti .
13 reviews1 follower
April 6, 2021
Whole book is in Grandhikam , but as an audiobook... Hilarious work.👌
Profile Image for Lalitha L N V.
36 reviews10 followers
April 6, 2021
తెలుగులో కూడా ఇంతటి హాస్యం పండించిన నవల అప్పుడెప్పుడోనే వచ్చిందంటే మీరు నమ్మరు.
శ్రీ రాముడు చారు ఎందుకు పెట్టారో తెలుసుకోవాలంటే మీరు ఈ నవల చదివి తీరాల్సిందే! :D
Profile Image for GRV.
126 reviews2 followers
September 28, 2023
గణపతి

చిలకమర్తి లక్ష్మీనరసింహం గారిచే రచించబడిన నవల.

ముక్యముగా ఇది వ్యంగ్య, హాస్య ప్రదానము యైన రచన.

ఈ నవల చదువుట బహు మిక్కిలి కస్ఠముగ గనిపించెను.
2 reviews
Read
August 24, 2019
Newly joined any help me how to open this site
This entire review has been hidden because of spoilers.
73 reviews1 follower
December 11, 2021
very satirical novel on branhmins of east godavari and in general the customs they practised in old ages.
Profile Image for Praveen Kandi.
12 reviews
March 13, 2022
Funny and a reformist portrayal of the so called “the gods on earth” institution
Profile Image for Ravi Teja Gangineni.
39 reviews13 followers
February 23, 2024
I have listened to this on Dasubhashitam. The narrator is the absolute best and I am convinced this is the best way to go through a Telugu book from now on.

Coming to the book, Lakshmi Narasimham Garu's Ganapathi is one of the most popular Telugu texts of the 20th century. It is a laugh riot with the main character, his father, and grandfather acting as the story's main characters. Awful men, all three of them, but much like modern Mr. Bean, their antics make for a good chuckle.
Profile Image for Kiran Mudhili.
1 review
April 28, 2017
Super novel. i love this story
This entire review has been hidden because of spoilers.
Profile Image for Chaitanya Pullela.
19 reviews5 followers
July 28, 2021
1920లో వచ్చింది ఈ పుస్తకం. గ్రాంధికం. మొక్కపాటి వారి బారిస్టర్ పార్వతీశం అమాయకుడైతే ఈ గణపతి మొద్దు, మూర్ఖుడు, బద్ధకస్తుడు. ఆ కాలపు స్థితిగతులని అద్దం పడుతుంది. సున్నితమైన హాస్యం.
Displaying 1 - 18 of 18 reviews

Can't find what you're looking for?

Get help and learn more about the design.