N.R. Nandi

N.R. Nandi’s Followers (12)

member photo
member photo
member photo
member photo
member photo
member photo
member photo
member photo
member photo
member photo
member photo
member photo

N.R. Nandi


Born
Rajamundry, India
Died
August 05, 2002


ఎన్‌.ఆర్‌. నంది (నంది నూకరాజు) ప్రముఖ సాహితీవేత్త, కథ, నవల, నాటక రచయిత. ప్రవాసాంధ్ర నాటక కళాపరిషత్తు వ్యవస్థాపకుడు.

ఎన్.ఆర్.నంది 1933లో రాజమండ్రిలో జన్మించారు.1948లో రచయితగా కలం పట్టిన నంది దాదాపు 200 కథలు, 25 నవలలురాశారు. కొన్ని నాటకాలు, నాటికలు రాశారు. దాదాపు 20 సినిమాలకు రచయితగా పనిచేశారు. సుడిగుండాలు, తాసిల్దారుగారి అమ్మాయి, నోము, పున్నమినాగు వంటి సినిమాలకుఆయన పనిచేశారు.

ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డు, నంది అవార్డులు ఆయనను వరించాయి.
ఎన్‌.ఆర్‌. నంది రాసిన మరో మొహెంజొదారో నాటకానిది విశిష్టమైన స్థానం. ఈ నాటకం 19 బాషల్లోకి అనువాదమైంది. దేశంలో దాదాపు పదివేల ప్రదర్శనలకు నోచుకుంది.

పుస్తకాలు:
1. బ్రహ్మముడి
2. నైమిశారణ్యం
3. దృష్టి
4. సిగ్గు సిగ్గు
5. గుడ్‌బై భూదేవి గుడ్‌బై
6. కాంచనగంగ
7. సినీ జనారణ్యం
8. మేడం సీతాదేవి
9. విశ్వచైతన్య
10. సీత
11. హలోడాక్
...more

Average rating: 3.51 · 55 ratings · 14 reviews · 15 distinct works
Drishti-దృష్టి

3.67 avg rating — 18 ratings — published 1979
Rate this book
Clear rating
కాంచన గంగ kanchana ganga

4.11 avg rating — 9 ratings — published 1982
Rate this book
Clear rating
Siggu Siggu సిగ్గు సిగ్గు

3.63 avg rating — 8 ratings — published 1985
Rate this book
Clear rating
గుడ్ బై భూదేవి గుడ్ బై Good...

really liked it 4.00 avg rating — 7 ratings — published 1985
Rate this book
Clear rating
31 december 199,999

2.71 avg rating — 7 ratings
Rate this book
Clear rating
Naimisaranyam నైమిశారణ్యం

2.67 avg rating — 3 ratings — published 1979
Rate this book
Clear rating
Madam Seetha Devi మేడం సీతదేవి

liked it 3.00 avg rating — 1 rating
Rate this book
Clear rating
Brahma mudi బ్రహ్మ ముడి

it was ok 2.00 avg rating — 1 rating
Rate this book
Clear rating
హలోడాక్టర్ Hello doctor

did not like it 1.00 avg rating — 1 rating — published 1979
Rate this book
Clear rating
Maro Mohenjadaro మరో మొహెంజ...

0.00 avg rating — 0 ratings
Rate this book
Clear rating
More books by N.R. Nandi…