నవలలోని పాత్రల ద్వారా నన్నయ్యకు ముందు ఉన్న తెలుగు ప్రాంతాల సామాజిక జీవనం, ఆచారాలు, భాష గురించి విశ్వనాథ చర్చిస్తున్నారు. అరవానికి గోడకుర్చీ వేసి గుంజీళు తీయించారు. వేశ్యల పట్ల విక్టోరియన్ మొరాలిటీతో తెచ్చిపెట్టుకున్న హేయభావన విశ్వనాథను సైతం వీడలేదు. కథానాయికను ఉన్నతంగా చూపేందుకు కళావంతులను హీనంగా చూపించారు విశ్వనాథ.
— Jan 23, 2024 11:21PM
Add a comment