ఇప్పటి వరకూ నేను చదివిన అన్ని కేశవ రెడ్డి నవలలతోటి పోలిస్తే ఇది చాలా బిన్నమైనది. వంద పేజీలు అయినప్పటికీ కథాకథనం ఎలా ముగిస్తుంది అన్నది, కథ ఎటు పోతుందో అన్నది తేలడం లేదు. ఈ నవలకి సంబంధించి ఒక particular protaganist అనేవాడు కూడా లేడు. ఇది ఒక ఊరి కథ. ఒక ఊరిలోని వివిధ కులాల వారు, వారి వారి కుల వృత్తులలో స్వాతంత్ర్యం అనంతరం ఎదురుకొంటున్న ఇబ్బందులను, సాంఘిక సమస్యలను మనకి తెలియజేసే కథ.
— Jan 11, 2023 11:39PM
Add a comment